Prabhas written an emotional letter to his fans and Rajamouli | Filmibeat Telugu
2017-07-11 3
Prabhas written an emotional letter to his fans and Rajamouli
బాహుబలి చిత్రం రిలీజ్ అయి రెండేళ్ల దాటిన సందర్భంగా సినీ పరిశ్రమలో తనకు అరుదైన గౌరవాన్ని కల్పించిన రాజమౌళి, ఫ్యాన్స్‌కు ప్రభాస్ ఉద్వేగ భరితమైన లేఖను రాసి తన అభిమానాన్ని చాటుకొన్నారు.